ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మూడోరోజు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మంగళ, బుధవారాలు భారీ లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. గురువారం కూడా అదే ఒరవడి కొనసాగింది. ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 754 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్లు ఎగిసింది. డాలరు మారకంతో రూపాయి 75.87 వద్ద ప్రారంభించింది. మంగళవారం రూ.75.88 వద్ద క్లోజ్ అయింది.
గం.9.19 సమయానికి సెన్సెక్స్ 243.93 పాయింట్ల (0.85%) లాభంతో 28,779.71, నిఫ్టీ 53.85 పాయింట్ల (0.65%) లాభంతో 8,371.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్ ఉదయం గం.10 సమయానికి 1,029.59 (3.61%) పాయింట్లు ఎగిసి 29,565.37 వద్ద ట్రేడ్ అయింది.

ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ భారీ లాభాల్లో ఉండగా, యస్ బ్యాంకు, గ్రాసిమ్, జెఎస్‌డబ్ల్యు, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీలో నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, మెటల్, ఇన్ఫ్రా రంగాలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ విక్రయిస్తున్నారు.
మార్కెట్లు లాభాల్లోకి రావడానికి పలు కారణాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలను చూస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు మన మార్కెట్లపై ప్రభావం చూపింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications