బ్లూచిప్ బారోమీటర్స్ బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 నేడు (జూన్ 6) స్వల్పంగా క్షీణించాయి. 2021 అక్టోబర్ నెలలో భారీ గరిష్టాలను తాకాయి. నాటి గరిష్టంతో పోలిస్తే ప్రస్తుతం డబుల్ డిజిట్ క్షీణతతో ఉన్నాయి. ఇందులో కొన్ని రంగాలు భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ స్టాక్స్‌లో ఎనిమిది నష్టపోయాయి. ఇవి వాటి వాటి గరిష్టాల నుండి కొన్ని దాదాపు మూడింతలు క్షీణించాయి. ఇందులో ప్రధానంగా హెల్త్ కేర్, ఇన్ఫ్రా, మెటల్, ఐటీ ఉన్నాయి.
అయితే మార్కెట్ నిపుణులు ఇప్పటికీ ఈ స్టాక్స్ పట్ల సానుకూలంగా ఉన్నారు. 70 శాతం లాభపడవచ్చునని వెల్లడించాయి. ఇందులో పలు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని సానుకూల రేటింగ్స్ కూడా ఇచ్చాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ భారీగా ఇటీవల భారీగా క్షీణించింది. ఇది 52 వారాల గరిష్టం రూ.5930 నుండి రూ.3568కి పడిపోయింది. నవంబర్ నెలలో రూ.5930కి చేరుకుంది. అపోలో హాస్పిటల్స్ త్రైమాసిక ఫలితాల్లో ఏడాది ప్రాతిపదికన 46 శాతం తగ్గింది.

ఆ తర్వాత ఐటీ మేజర్స్ టెక్ మహీంద్రా, విప్రోలు కూడా వాటి వాటి 52 వారాల గరిష్టం నుండి వరుసగా 38 శాతం, 36 శాతం క్షీణించాయి. అయితే ఐటీకి బావుందని, మున్ముందు రిటర్న్స్ కోసం ఈ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. హిండాల్కో ఇండస్ట్రీస్ తన 52 వారాల గరిష్టం రూ.636 నుండి 36 శాతం క్షీణించింది. ప్రభుత్వరంగ భారత్ పెట్రోలియం కార్పోరేష్ 52 వారాల గరిష్టం 503 నుండి రూ.328కి పడిపోయింది. బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీ సిమెంట్స్ కూడా 52 శాతం చొప్పున క్షీణించాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications