గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. చాలామంది గూగుల్ మ్యాప్స్ ఆధారంగా తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ మరో ప్రాంతానికి తీసుకువెళ్లడం లేదా చుట్టూ తిరిగి గమ్యస్థానానికి చేర్చడం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో మనకు సమయం, ఇంధనం వృథా అవుతుంది. తప్పుగా చూపించిన మార్గాలను రిపోర్ట్ చేసినా అంత ఫలితం కనిపించదు. అయితే భవిష్యత్తులో గూగుల్ మ్యాప్స్ నుండి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకపోవచ్చు.
ఎందుకంటే తప్పుగా చూపించిన మార్గాలను గూగుల్ మ్యాప్స్‌లో మనం ఎడిట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, మిస్ అయిన రోడ్లను కూడా యాడ్ చేయవచ్చు. వారం రోజుల్లో యూజర్లు అప్ డేట్ చేసిన అంశాన్ని పరిశీలించి ఆ మార్గాలను అప్ డేట్ చేయనుంది. ఈ మేరకు గూగుల్ బ్లాగ్ ద్వారా తెలిపింది. ఈ టూల్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.

ఈ కొత్త ఫీచర్‌ను రానున్న రోజుల్లో దాదాపు ఎనభై దేశాల్లో అందుబాటులోకి తీసుకు రానున్నారు. యూజర్లు అప్ డేట్ చేసే దిద్దుబాట్లను కచ్చితమైనవిగా గూగుల్ నిర్ధారించుకుంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications