ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనైతిక విధానాలకు పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)ని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ఆదేశించింది.
ఇంతకుముందు ఈ విషయమై CCI ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల NCLAT బెంచ్ పక్కన పెట్టింది. సీసీఐ విచారణ భాగమైన డైరెక్టరేట్ జనరల్ విచారణ జరపాలని ఆదేశించింది. పుస్తకాలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్స్, అనుబంధ పరికరాల విభాగంలో హోల్‌సేల్ బిజినెస్, పంపిణీని ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోందని ఆలింటియా ఆన్‌లైన్ వెండర్స్ అసోసియేషన్ (AIOVA) ఫిర్యాదు చేసింది.

AIOVA 2018 నవంబర్ నెలలో CCIని ఆశ్రయించింది. దీనిపై డీజీ చేత పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఆన్ లైన్ ప్లాట్ ఫాం ద్వారా చిన్న వర్తకులు నేరుగా కస్టమర్లకు విక్రయించాల్సి ఉండగా, ఇందుకు భిన్నంగా క్లౌడ్ టౌల్, డబ్ల్యూఎస్ రిటైల్ వంటి పెద్ద వర్తకులు, సప్లయిర్లతో విక్రయాలు నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్ అవకాశం కల్పించిందిని ఆరోపణలు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications