దేశంలో రోజురోజుకు మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. కొన్ని పట్టణ ప్రాంతాలలో 11 శాతం దాటింది.అయితే మధుమేహం సహా వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల మందులకు గరిష్ఠ చిల్లర ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) చేంజే చేసింది.
అనేక రకాల సిటాగ్లిప్టిన్..
మధుమేహ వ్యాధిగ్రస్తులు వినియోగించే సిటాగ్లిప్టిన్ + మెట్‌ఫామిన్, లినాగ్లిప్టిన్ + మెట్‌పామిన్ సమ్మిళిత ఔషధాల ధరల్లో మార్పు చేసింది. అయితే సిటాగ్లిప్టిన్‌పై 'మెర్క్‌షార్ప్ అండ్ డోమ్ (MSD)'కు ఉన్న పేటెంట్ హక్కుల కాలపరిమితి గతనెలతో ముగిసిన విషయం తెలిసిందే.దీంతో మిగతా కంపెనీలు అనేక రకాల సిటాగ్లిప్టిన్ జనరిక్ ఔషధాలను మార్కెట్ లో ప్రవేశపెట్టాయి.

సిటాగ్లిప్టిన్ లేదా లినాగ్లిప్టిన్
ప్రస్తుతం మార్కెట్లో 15 మాత్రలు ఉండే సిటాగ్లిప్టిన్ + మెట్‌ఫామిన్ ప్యాక్‌ను గరిష్ఠంగా రూ.345 వరకు అమ్ముతున్నాయి. అయితే వీటి ధరలను NPPA సవరించింది. 2.5 ఎంజీ మాత్ర ధరను రూ.16.17, 5 ఎంజీ ట్యాబ్లెట్ ధరను రూ.25.33గా నిర్ణయించింది. టైప్-II మధుమేహంతో బాధపడుతున్న వారిలో 30 శాతం మందికి వైద్యులు సిటాగ్లిప్టిన్ లేదా లినాగ్లిప్టిన్ సిఫార్సు చేస్తారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications