నేషనల్ HRD నెట్ వర్క్(NHRD) తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థల్లోని విద్యార్థుల ఉద్యోగార్హత నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడేందుకు ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. NHRD హైదరాబాద్ చాప్టర్ మేనేజ్‌మెంట్‌లో తాజా ధోరణులను గురించి ఫ్యాకల్టీకి వెల్లడించడం, తగిన మద్దతును అందించడం, పరిశ్రమతో సమన్వయం కలిగించడం ద్వారా విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. పరిశ్రమ అంచనాలను అర్థం చేసుకోవడం, తామంతట తాముగా ఇంటర్న్‌షిప్స్‍కు అందుబాటులో ఉండటం, ఇంటర్వ్యూల కోసం సిద్ధ కావడం కోసం విద్యార్థులకు సహాయం అవసరం.
ఈ సవాళ్ళ నేపథ్యంలో వినూత్నమైన కార్యక్రమం గెట్ సెట్ గో-మెంటార్ @క్యాంపస్ ద్వారా పరిష్కరించే ప్రయత్నం NHRD చేస్తోంది. ఈ రంగంలో నిష్ణాతులైన దాదాపు 100 ప్రాక్టిసింగ్ ప్రొఫెషనల్స్.. ఎంపిక చేసిన ప్రీమియర్ బీ-స్కూల్ విద్యార్థులతో నేరుగా లేదా వర్చువలగా మాట్లాడి, మెంటార్ చేయనున్నారు.

విద్యార్థులతో సంభాషించడంతో పాటుగా పరస్పర నైపుణ్యాలను నిర్మించుకోవడం, రెజ్యూమె రాయడం, ఇంటర్న్‌షిప్స్ కోసం తమను తాము సిద్ధం చేసుకోవడం, ఇంటర్వ్యూ నైపుణ్యాలకు పదును పెట్టడం వంటి అంశాలలో సదస్సులు నిర్వహిస్తారు. ఎంపికచేసుకున్న బీ-స్కూల్స్‌లో లెర్నింగ్ సర్కిల్స్ లేదా క్లబ్స్‌ను సృష్టించడానికి NHRD ప్రయత్నించడంతో పాటుగా ఈ క్లబ్స్‌ను విద్యార్థులే తమంతట తాముగా పరిశ్రమ మెంటార్, ఫ్యాకల్టీ మార్గనిర్ధేశకంలో నిర్వహించేలా తీర్చిదిద్దుతుంది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications