స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. మార్కెట్ పై అవగాహన ఉన్న వారే పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ మల్టీ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. మల్టీ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్ ల్లో అరవింద్ స్మార్ట్‌స్పేస్ ఒకటి. తాజాగా ఇందులో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టింది.

రూ.228
ఈ స్టాక్ గత రెండేళ్లలో దాని వాటాదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్‌ను అందించింది. BSE వెబ్‌సైట్ ప్రకారం బల్క్ డీల్ జరిగింది. ఈ డీల్స్ డేటా ప్రకారం, భారతదేశంలోని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్‌లలో ఒకటి అయిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్‌లో 5 లక్షల షేర్లను ఒక్కొక్కటి రూ.228.50 చెల్లించి కొనుగోలు చేసింది. అంటే రూ.11,42,50,000 పెట్టుబడి పెట్టింది.

రూ.238
అరవింద్ స్మార్ట్‌స్పేసెస్ లిమిటెడ్‌లో మ్యూచువల్ ఫండ్ వాటా కొనుగోలు చేసిన తర్వాత ఈ స్టాక్ పెరిగింది.NSEలో ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.249కి చేరి చివరకు రూ.238 వద్ద ముగిసింది. మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 11 శాతం పెరిగింది. NSEలో రూ.237 వద్ద ముగిసింది. ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ లో ప్రముఖ పెట్టుబడిదారుడు కమల్ సింగల్ లాభాలను బుక్ చేసుకున్నారు.

షేర్ల విక్రయం
బల్క్ డీల్ డేటా ప్రకారం, ఏస్ ఇన్వెస్టర్ కంపెనీకి చెందిన 6 లక్షల షేర్లను ఒక్కో షేరు స్థాయికి రూ.228.50 చొప్పున విక్రయించారు. కమల్ సింగల్ ఈ కంపెనీలో 6,94,744 షేర్లు లేదా 1.64 శాతం వాటాను కలిగి ఉన్నారు. అరవింద్ స్మార్ట్‌స్పేస్ భారతదేశంలోని కార్పొరేట్ రియల్టీ డెవలపర్ కంపెనీలలో ఒకటి. Q1FY23లో, కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం Q1FY22లో రూ.2.50 కోట్ల నుండి రూ.7.24 కోట్లకు పెరిగింది.
Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications