Milkbasket: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో అనేర రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార సరళిలో అనేక మార్పులకు రూపకల్పన చేస్తోంది.
రిలయన్స్ తన మిల్క్‌బాస్కెట్ బ్రాండ్‌ను దశలవారీగా తొలగిస్తోంది. ఫలితంగా గణనీయమైన ఉద్యోగాల కోత, వ్యాపార కార్యకలాపాల్లో మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ వ్యాపారాన్ని అంబానీ తన ఈ-కామర్స్ విభాగమైన జియోమార్ట్‌లో మిల్క్‌బాస్కెట్‌ను ఏకీకృతం చేస్తోంది.'జియో స్మార్ట్ డైలీ' అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.

తాజా మార్పుల కారణంగా కంపెనీ మొత్తం ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సేల్స్, ప్రధాన కార్యాలయ బృందాలతో సహా దాదాపు 600 ఉద్యోగాలను తగ్గిస్తోంది. మిల్క్‌బాస్కెట్‌లోని మిగిలిన సిబ్బందికి జియో స్మార్ట్‌పాయింట్, స్మార్ట్ బజార్ టీమ్‌లలో ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ 2021లో కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో 96% వాటాను పొందింది.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ వంటి ఇతర కిరాణా డెలివరీ సేవలతో సహా లాభాలను ఆర్జించడంలో ఇబ్బందుల కారణంగా అనేక స్టార్టప్‌ల వాల్యుయేషన్‌లు క్రాష్ అవుతున్నాయి. ప్రధానంగా ఫండింగ్ వింటర్ కొనసాగుతున్న తరుణంలో స్టార్టప్ కంపెనీలు భారీ కుదుపులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్-మద్దతుగల క్విక్-కామర్స్ స్టార్టప్ Dunzo మూసివేయబడుతుందా లేదా స్వాధీనం చేసుకుంటుందా అనే ఊహాగానాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications