ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ ఆసియాలో నంబర్ వన్ ధనవంతుడిగా అవతరించారు. దేశీయ మార్కెట్లు పతనం దిశగా ఉన్నప్పటికీ, చైనా బిలియనీర్ జాంగ్ షంషన్‌ను వెనక్కి నెట్టి 80 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
గతేడాది డిసెంబరులో అనూహ్యంగా లాభాల పట్టిన చైనీస్ బిజినెస్ టైకూన్ షంషన్ సుమారు 98 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టారు. తన కంపెనీలు వ్యాక్సిన్ తయారీ సంస్థ బీజింగ్ వాంటాయి బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజ్, నోన్గ్‌ఫూ బీవరేజ్ కంపెనీ షేర్లలో భారీగా పెరిగిపోవడంతో టాప్ ర్యాంకులో నిలిచారు.

ప్రస్తుతం షంషన్ సంపద విలువ 76.6 బిలియన్ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈ వారంలో బాటిల్-వాటర్ కంపెనీ రికార్డు 20 శాతం వృద్ధిని సాధించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. చైనా వ్యాపారవేత్త విలువ 76.6 బిలియన్ డాలర్లు, గత వారం గరిష్ట స్థాయి నుండి 22 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది.
వారం రోజుల్లోనే షంషన్ 22 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోయారు. దీంతో ముఖేశ్ అంబానీ పైకి ఎగబాకారు. అంబానీ గత రెండేళ్లలో ఎక్కువ భాగం ఆసియా అత్యంత ధనవంతుల ర్యాంకింగ్‌లో ముందున్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications