మోర్గాన్ స్టాన్లీ తన వెల్త్ మేనేజ్‌మెంట్ క్లయింట్స్‌కు బిట్ కాయిన్ ఫండ్స్ యాక్సెస్ ఇస్తోంది. ఇలాంటి దిశగా అడుగు వేసిన మొదటి అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం ఇదే కావడం గమనార్హం. ఈ మేరకు మోర్గాన్ స్టాన్లీ తన ఫైనాన్షియల్ అడ్వైజర్లకు సూచనలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ తీసుకున్న ఈ చర్య ప్రపంచంలోని ఈ అతిపెద్ద క్రిప్టోకరెన్సీకి మరింత దూకుడు కలిగించే చర్య.
సంపన్న ఖాతాదారులకు మాత్రమే బిట్ కాయిన్ ఫండ్స్‌ను యాక్సెస్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు వీలు కల్పిస్తోంది. అర్హత సాధించిన అమెరికా పెట్టుబడిదారులకు కూడా మోర్గాన్ స్టాన్లీ బిట్ కాయిన్ పెట్టుబడులను వారి మొత్తం నికర వ్యాల్యూలో 2.5 శాతానికి పరిమితం చేస్తుందని తెలుస్తోంది.

భారత్‌లో క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌ను నిషేధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. అన్ని క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేసే ఆలోచన లేదని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారు. అయితే భారత్‌లో బిట్ కాయిన్ నిషేధం ఆలోచన సరికాదని అంటున్నారు. క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని, కానీ విజయవంతం కావడం లేదని అంటున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications