OnePlus Phones: అనతి కాలంలోనే భారతదేశంలో ప్రాచుర్యం పొందిన స్మార్ట్ ఫోన్లలో నవ్‌ప్లన్ ఒకటి. యువత ఈ కంపెనీ ఫోన్లను అత్యధికంగా వినియోగిస్తోంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని రిటైల్ చైన్‌లు మే 1 నుంచి చైనాకు చెందిన ప్రసిద్ధ వన్‌ప్లస్ బ్రాండ్ మెుబైల్ పరికరాల అమ్మకాలను నిలిపివేయనున్నాయి. కంపెనీకి, రిటైలర్లకు మధ్య తలెత్తిన వివాదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రకారం దేశంలోని OnePlus ఉత్పత్తులపై స్థిరంగా తక్కువ లాభాల మార్జిన్‌లు రిటైలర్‌లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం సవాలుగా మార్చాయని చెబుతున్నారు.

వీటికి తోడు వారంటీ, సర్వీస్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో నిరంతరం జాప్యంతో పాటు సంక్లిష్టతల కారణంగా వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నట్లు ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ పేర్కొంది. వీటిని వాటిని పరిష్కరించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ వారి భారం పెరిగిందని వారు చెబుతున్నారు.
దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కొన్ని ప్రధాన ఫలిత మార్కెట్లలో నిషేధం వర్తిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇవి ప్రభావవంతమైన, ఆర్థికంగా పెద్ద రాష్ట్రాలు కావటం గమనార్హం. అందువల్ల మొబైల్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లతో సహా అన్ని OnePlus పరికరాలు ఈ రాష్ట్రాల్లోని మొత్తం 4,500 స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉండవని తెలుస్తోంది. ఇది కంపెనీకి నిజంగా పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications