చిన్న నగల దుకాణంతో ప్రారంభమైన మిథన్ సచేతి వ్యాపారం రూ.17,000 కోట్లకు పెరిగింది. ముంబైలోని సందడిగా ఉండే వీధుల్లో, మిథున్ సచేతి తన అద్భుతమైన కెరీర్‌కు పునాది వేసిన జైపూర్ జెమ్స్ అనే నగల దుకాణంతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత చెన్ని ఆధారిత క్యారట్‌లేన్‌ను స్థాపించాడు. ప్రస్తుతం దీని విలువ రూ. 17,000 కోట్లుగా ఉంది.
44 ఏళ్ల మిథున్ సచేతి తన ఆన్‌లైన్ జ్యువెలరీ ప్లాట్‌ఫామ్ క్యారట్‌లేన్‌లో 27% వాటాను వాచ్‌మేకర్ టైటాన్‌కు రూ. 4,621 కోట్లకు విజయవంతంగా విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచాడు. కారట్‌లేన్ ప్రయాణంలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించింది.

టాటా గ్రూప్ సంస్థ టైటాన్, 2016లో క్యారట్‌లేన్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్ విలువ రూ.536 కోట్లుగా ఉంది. ముఖ్యంగా టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటా ఇప్పటికే క్యారట్ లేన్ ప్రత్యర్థి బ్లూస్టోన్‌లో పెట్టుబడి పెట్టినప్పటికీ క్యారట్ లేన్ లో వాటా కొనుగోలు చేశారు.
ఫ్లిప్‌కార్ట్ సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ తర్వాత ఒక వ్యవస్థాపకుడికి ఇది రెండో డీల్ గా చెప్పొచ్చు. సచిన్, బిన్నీ బన్సాల్ తమ ఫ్లిప్ కార్ట్ వ్యాపారాన్ని వాల్ మార్ట్ కు విక్రయించింది. సచేతి సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాడు. అతను 2009-10 వరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరులో చదువుకున్నాడు.అతను ముంబైలోని సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. టాటా గ్రూప్ 2016లో క్యారట్‌లేన్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications