For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ

|

రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడడానికి తోడు, స్టాక్ మార్కెట్ ర్యాలీ కనిపిస్తుండటంతో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు(AMCs) 2021-22 ఆర్థిక సంవత్సరంలో 176 కొత్త ఫండ్ ఆఫరింగ్స్‌ను(NFO) ప్రారంభించాయి. తద్వారా 1.08 లక్షల కోట్లను సమీకరించాయి. లిక్విడిటీ బిగింపు, వడ్డీ రేట్ల పెంపు, స్టాక్ మార్కెట్ కన్సాలిడేషన్ పురోగతి, వర్క్ ఫ్రమ్ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు మారడం వంటి అంశాలు NFOలకు ఆశాజనకం కావొచ్చునని చెబుతున్నారు.

ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ కేటగిరీ గణనీయమైన లాంచింగ్స్‌ను చూసినప్పటికీ, ఇతర వర్గాల నుండి అదేవిధంగా ఆశించలేమని మాత్రం చెబుతున్నారు. దాదాపు అన్ని ఏఎంసీలు కూడా వివిధ గేటగిరీలలో కొత్త స్కీమ్‌లను లాంచింగ్ చేశాయి.

MFs collect Rs 1.08 lakh crore via 176 NFOs in FY22

ఓ డేటా ప్రకారం 2021-22లో 176 కొత్త ఫండ్ ఆఫర్స్ (క్లోజ్డ్ - ఎండ్ ఫండ్స్, ఈటీఎఫ్‌లతో సహా) ఉన్నాయి. ఇవి ప్రారంభ దశలో 1,07,896 కోట్లను వసూలు చేశాయి. 2020-21లోని 84 NFOల కంటే ఇది చాలా ఎక్కువ. పైగా ఇవి అప్పుడు రూ.42,038 కోట్లు మాత్రమే సమీకరించాయి. సాధారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఎక్కువగా, ఆశాజనకంగా ఉన్నప్పుడు NFOలు పెరుగుతున్న మార్కెట్ సమయంలో వస్తాయి. సానుకూల పెట్టుబడిదారుల సెంటిమెంట్ మార్చి 2020 తర్వాత పెరుగుతూనే ఉంది.

English summary

176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ | MFs collect Rs 1.08 lakh crore via 176 NFOs in FY22

Riding on intense retail investors’ interest and a sharp rally in equity markets, AMCs launched 176 NFOs in 2021-22, garnering a whopping Rs 1.08 lakh crore.
Story first published: Sunday, May 22, 2022, 12:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X