Threads: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ట్విట్టర్ కు బ్రహ్మరథం పడుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి పోటీగా మరో కొత్త యాప్ మార్కెట్లోకి రానుంది. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా దీనిని ప్రారంభించనుంది. మరో విధంగా చెప్పాలంటే ఎలాన్ మస్క్ ను ఢీకొట్టేందుకు మార్క్ జుకర్ బర్గ్ సిద్ధమయ్యారు.
'థ్రెడ్స్'గా పిలుస్తోన్న ఈ యాప్ మరో రెండు రోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుందని సమాచారం. ట్విట్టర్ కు పోటీగా తీసుకొస్తున్న ఈ యాప్ గురించి.. ధ్రువీకరణ కోసం మీడియా సంస్థలు మెటాను సంప్రదించాయి. కానీ యాజమాన్యం నుంచి స్పందన కరవైంది.

మెటా పరిచయం చేస్తున్న థ్రెడ్స్ లో కామెంట్ చేయడానికి టెక్స్ట్ ఆప్షన్ ఉండవచ్చని తెలుస్తోంది. పోస్టులను లైక్ చేయడం సహా కామెంట్ మరియు షేరింగ్ సైతం చేయవచ్చ. పాపులారిటీ కారణంగా ట్విట్టర్ ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, దానికి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఈ యాప్ పూర్తిగా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రచారం కల్పించాలని చూస్తున్నట్లు మెటా యాజమాన్యం భావిస్తోందని ప్రమఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇందుకోసం ఆయా సెలబ్రిటీలను సైతం ప్రచార కార్యకర్తలుగా ఉపయోగిస్తుందట. కానీ అధికారికంగా మాత్రం ఆయా కంపెనీలు స్పందించకపోవడం విశేషం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications