IT News: ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు లేఆఫ్స్ వైపు మొగ్గుచూపుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉండగా.. ఇప్పటికీ అడపాదడపా ఉద్యోగుల తొలగింపులు వింటూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మెటాలో తిరిగి అమల్లోకి తెచ్చిన పాత రూల్స్ తో.. నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
21,000 మంది తొలగింపుల తర్వాత మెటా ఉద్యోగులకు ఆఫీస్ స్నాక్స్, హ్యాపీ అవర్స్ మరియు ఫ్రీబీలు తిరిగి వచ్చాయి
గత సంవత్సరంలో తొలగింపుల కారణంగా ఏర్పడిన నైతిక మాంద్యం నుండి బయటపడిన తర్వాత, మెటా ఉద్యోగులు ఇప్పుడు ఆఫీస్ స్నాక్స్, హ్యాపీ అవర్స్ మరియు బ్రాండెడ్ ఫ్రీబీలు వంటి ప్రీ-పాండమిక్ ప్రోత్సాహకాలను తిరిగి చూస్తున్నారు

సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఇప్పటివరకు దాదాపు 20 వేల మందికి లేఆఫ్ ప్రకటించింది. తద్వారా తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి గెట్టెక్కినట్లు కనిపిస్తోంది. సిబ్బందిని సైతం నెమ్మదిగా కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు గతంలో తొలగించిన పలు పెర్క్స్ ను తిరిగి పునరుద్ధరిచింది.
బ్రాండెడ్ టీ-షర్టులు వంటి అనేక ప్రసిద్ధ ప్రీ-పాండమిక్ పెర్క్‌లను మెటా మళ్లీ ప్రవేశపెట్టినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో మూసివేసిన రెస్టారెంట్లు తిరిగి తెరిచినట్లు చెప్పింది. లాండ్రీ సేవలు, హెయిర్ కటింగ్ తో పాటు గురువారం హ్యాపీ అవర్స్ కూడా పూర్తి స్వింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. ఈ పెర్క్స్ ప్రారంభాన్ని మెటా ప్రతినిధి ఒకరు ధ్రువీకరించినట్లు వెల్లడించింది.
వరుస లేఆఫ్స్ వల్ల సిబ్బందిలో అనిశ్చితి నెలకొనడంతో.. ఉత్పాదకత సైతం దెబ్బతినట్లు బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు భావిస్తోంది. కంపెనీ సానుకూల పనితీరుకు ఈ నిర్ణయం నిదర్శనంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు త్రైమాసికాల్లో మంచి రాబడి సాధిచడంతో.. తొలగించిన ఉద్యోగులు కొందరిని తిరిగి నియమించుకోవడం ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications