Notes Ban: మే 19 సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసి ప్రశాంతంగా ఉన్న వేళ. ఒక్కసారిగా అలజడి మెుదలైంది. ఇంతకీ వార్తేంటంటే రిజర్వు బ్యాంక్ 2016లో తీసుకొచ్చిన రూ.2000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి వెనక్కి తీసుకుంటోంది. ఈ వార్త మెుదట విన్న వారు ఫేక్ అనుకున్నారు కానీ అది నిజమేనని వెల్లడైంది.
2016లో ఇలాగే ఒక సాయంత్రం ప్రధాని మోదీ ప్రియమైన దేశ ప్రజలకు పెద్ద నోట్ల రద్దు గురించిన వార్త ప్రకటించారు. ఆ తర్వాత పుట్టిన రూ.2000 నోటు ప్రస్తుతం తన ప్రస్థానాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో ముగించింది. క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వు బ్యాంక్ నిన్న సాయంత్రం స్పష్టం చేసింది. పైగా తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల వద్ద మార్చుకోవాలని పౌరులకు సూచించింది.

ఈ వార్త వెలువడిన వెంటనే ట్విట్టర్ మీమ్స్ తో నిండిపోయింది. ఇకపై రూ.2000 నోట్లను మే 23 నుంచి సెప్టెంబరు 30 వరకు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. అయితే రోజువారీ మార్పిడికి ఒక వ్యక్తికి రూ.20000 వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దీనికి ముందు 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణను భారతీయ రిజర్వు బ్యాంక్ నిలిపివేసింది. మెుత్తం ముద్రించిన రూ.2000 నోట్లలో ప్రస్తుతం 10.8 శాతం మాత్రమే చలామణిలో ఉన్నాయని రిజర్వు బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి.
ఇంట్లో ఎక్కువ రూ.2000 నోట్లు కలిగి ఉంటే..
రిప్ 2000.. ఇక కాలం చెల్లిపోయింది
రాహుల్ గాంధీ స్టైల్ లో నోట్ల ఉపసంహరణ సీన్..
బాలీవుడ్ డైలాగ్ స్టైల్ లో రూ.2000 నోట్లు కనుమరుగైతే
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications