రెండు పెళ్లిళ్లు, వందల కోట్లు.. సానియా మీర్జా చెల్లె హీరోయిన్ కి మించి..

టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా తెలియని వారు ఉండరు. ఇండియాకి ఎన్నో విజయాలు సాధించి పెట్టిన టెన్నిస్ క్రీడాకారిణులలో
సానియా మీర్జా ఒకరు. సానియా మీర్జా తన గేమ్ ద్వారా భారతదేశాన్ని గర్వించేలా చేసింది అయితే, ఆమె సోదరి అనమ్ మీర్జా భిన్నమైన కెరీరి ఎంచుకుని సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా మారింది. అనమ్ మీర్జా నాస్ర్ స్కూల్ నుండి మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్‌లో పట్టా పొందింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత అనమ్ మీర్జా కొన్ని నేషనల్ ఛానెల్‌లలో ఇంటర్న్‌ చేసి జర్నలిజంలో కెరీర్ ప్రారంభించింది. 2013లో అనమ్ మీర్జా 'ఇంక్ టు చేంజ్' అనే వెబ్‌సైట్‌ను అప్ కమింగ్ జర్నలిస్టుల కోసం ప్రారంభించింది.

అనమ్ మీర్జా ప్రముఖ నేషనల్ ఛానెల్‌లో జర్నలిజం కెరీర్ ప్రారంభించే ముందు నాస్ర్ స్కూల్ నుండి మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ డిగ్రీ పూర్తి చేసింది. 2022లో ఆమె భారతదేశపు అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో అయిన దావత్-ఎ-రంజాన్ కో-ఫౌండేడ్ చేసింది. సంవత్సరానికి సగటున 150,000 మంది విజిటర్స్ ఇక్కడికి వస్తుంటారు, కేవలం రెండేళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. అనమ్ మీర్జా 2016లో అక్బర్ రషీద్‌ను వివాహం చేసుకున్నారు, అయితే ఈ జంట 2018లో విడిపోయారు. 2019లో అనమ్ మీర్జా ప్రముఖ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయి దాదాపు మూడేళ్లు గడిచిన తర్వాత ఆనమ్, అసద్‌లకు కుమార్తె జన్మనిచ్చింది, ఈ జంట ఆ పాపకు దువా అని పేరు పెట్టారు.

Meet Sania Mirza s Sister Anam Mirza her net worth is Rs 300 crore

సానియా మీర్జా స్పోర్ట్స్ ఉమెన్ కావచ్చు, కానీ ఆమె గ్లామరస్ లుక్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సానియా స్టైలిష్ దుస్తులను డిజైన్ చేసింది మరెవరో కాదు ఆమె చెల్లెలు అనమ్ మీర్జా. అవును, అనమ్ మీర్జా సానియా కంటే తక్కువేం కాదు.

సానియా మీర్జా చెల్లెలు అనమ్ మీర్జా ఫ్యాషన్ డిజైనర్ కూడా. ఆమె ఫ్యాషన్ అవుట్‌లెట్స్ కూడా నడుపుతోంది. ఆమె సానియా దుస్తులను కూడా స్వయంగా డిజైన్ చేస్తుంది. ఆనమ్ మీర్జా డిజైనర్‌గానే కాకుండా యూట్యూబర్‌ కూడా. ఆమె యూట్యూబ్ ఛానెల్ చాలా పాపులారిటీ పొందింది. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో తనకు ఇంకా సానియా జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేస్తుంటుంది. ఆనమ్ మీర్జా వృత్తి జీవితంలో పెద్ద హిట్ కొట్టిన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా వివాదాల్లో చిక్కుకుంది.

అనమ్ మీర్జా యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఎక్కువగా తన భర్త, అక్క సోనియాతో ఉన్న పోస్ట్‌లను షేర్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకి 341K ఫాలోవర్లు ఉన్నారు. 1,25,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనమ్ మీర్జా ఎక్కువగా సంపాదిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, అనమ్ మీర్జా మొత్తం సంపద విలువ 40 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 331 కోట్లు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+