టాప్ 10 సంస్థల్లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,90,032.06 కోట్లు క్షీణించింది. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడ్డాయి. గతవారం బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 795.40 పాయింట్లు లేదా 1.43 శాతం లాభపడింది. ఈక్విటీ గాగ్స్ బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు గత శుక్రవారం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అంతకుముందు వారం ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,31,173.41 కోట్లు పెరిగింది. ఈ నాలుగు వారాల్లో టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గత నాలుగు వారాలుగా టాప్ 10లోని పలు కంపెనీల మార్కెట్ క్యాప్ వరుసగా రూ.2,22,591.01 కోట్లు, రూ.1,60,408.24 , రూ.1,31,173.41, తాజాగా రూ.1,90,032 కోట్లు పెరిగింది. వరుసగా నాలుగు వారాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
మార్కెట్ క్యాప్ పెరిగిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విప్రో ఉన్నాయి. ఇన్ఫోసిస్, HDFC స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

- టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,183.57 కోట్లు పెరిగి రూ.13,76,102.60 కోట్లకు చేరుకుంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాపిటలైజేషన్ రూ.51,064.22 కోట్లు పెరిగి రూ.14,11,635.50 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,651.18 కోట్లు పెరిగి రూ.19,651.18 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,518.27 కోట్లు పెరిగి రూ.4,20,300.85 కోట్లకు చేరుకుంది.
- HUL మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,215.01 కోట్లు పెరిగి రూ.6,29,231.64 కోట్లకు చేరుకుంది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,361.63 కోట్లు పెరిగి రూ.4,84,858.91 కోట్లకు చేరుకుంది.
- విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,218.89 కోట్లు పెరిగి రూ.3,47,851 కోట్లుగా నమోదయింది.
- SBI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,819.29 కోట్లు పెరిగి రూ.3,68,006.36 కోట్లకు చేరుకుంది.
- అదే సమయంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,053.22 కోట్లు తగ్గి రూ.7,24,701.90 కోట్లకు క్షీణించింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.738.75 కోట్లు తగ్గి రూ.4,90,991.24 కోట్లకు క్షీణించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications