మధ్యతరగతి వర్గాల సొంత కారు కలను నెరవేర్చడానికి ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి అద్భుతమైన అదిరిపోయే బంపర్ ఆఫర్ ను అందిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎక్కువ డబ్బులు వెచ్చించి కార్ కొనుక్కోలేని వారికోసం మారుతి సుజుకి సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించింది. ట్రూ వాల్యూ ద్వారా అతి తక్కువ ధరకే కారును సొంతం చేసుకునే అవకాశాన్ని వినియోగదారుల కోసం తీసుకువచ్చింది.

ట్రూ వాల్యూ ద్వారా కేవలం రెండు లక్షల్లోనే మారుతీ ఆల్టో కారు
కేవలం రెండు లక్షలలోపు నగదుకే మంచి కండిషన్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ మారుతి ఆల్టో కార్ ను అందిస్తోంది మారుతి సుజుకి. మారుతి సుజుకి ట్రూ వాల్యూ ద్వారా ఈ సెకండ్ హ్యాండ్ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈఎమ్ఐ సౌకర్యం కూడా కల్పిస్తూ మారుతి సుజుకి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కారు కొనుగోలు సామర్ధ్యాన్ని కల్పిస్తుంది. మారుతి ఆల్టో కార్ రేటు ట్రూ వాల్యూ వెబ్ సైట్ లో లక్షా అరవై రెండు వేలకు మాత్రమే అమ్ముడు అవుతుంది.

ఈఎమ్ఐ సదుపాయం, ఆరు నెలల వారెంటీ, మూడు సర్వీసులు ఫ్రీ
ట్రూ వాల్యూ వెబ్ సైట్ ద్వారా పాత కార్ల విక్రయాలను చేపడుతున్న మారుతి సుజుకి కొనుగోలుకు కావలసిన ఈఎమ్ఐ సదుపాయాన్ని కల్పించడంతో పాటుగా, ఆరు నెలల వారెంటీ, మూడు సర్వీసులను ఫ్రీ గా ఇవ్వడం వంటి సేవలను సైతం అందిస్తుంది. మారుతి కంపెనీ లో వచ్చిన పలు మోడల్ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ట్రూ వ్యాల్యూ వెబ్ సైట్ లోకి వెళ్తే సరిపోతుంది. అందులో సెకండ్ హ్యాండ్ కార్ల కు సంబంధించిన వివరాలు, వాటి ధర, డీలర్ చిరునామా, యజమానుల పేర్లు అన్ని డీటెయిల్స్ ఉంటాయి.

టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే కొనుగోలు చెయ్యండి
ఒకవేళ కారును టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్ ను చిరునామాను వెబ్ సైట్ లో పొందుపరిస్తే టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. నచ్చితే కొనుగోలు చెయ్యవచ్చు . తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిన సెకండ్ హ్యాండ్ కార్లను అందిస్తున్న కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందించే అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోండి.. టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చిన సెకండ్ హ్యాండ్ కారును ఈఎంఐ సదుపాయంతో ఇంటికి తెచ్చుకోండి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications