కరోనా వైరస్ కారణంగా బుధవారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం కాస్త తేరుకున్నాయి. ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 225.73 పాయింట్లు (0.59%) లాభంతో 38,635.21, నిఫ్టీ 70.60 పాయింట్ల ( 0.63%) లాభంతో 11,321.60 వద్ద ట్రేడ్ అయింది. 573 షేర్లు లాభాల్లో, 169 షేర్లు నష్టాల్లో ఉండగా, 31 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం గం.12.55 సమయానికి సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు ఎగిసి 38,803.25కు చేరుకుంది. నిఫ్టీ 110.65 (0.98%) పాయింట్లు ఎగిసి 11,361.65కి చేరుకుంది.
దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు దాదాపు 1 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు లాభాలు గడించాయి. టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ మహీంద్రా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, వేదాంత, హిండాల్కో ఉన్నాయి.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

యస్ బ్యాంకులో వాటాల కొనుగోలుపై ఎస్బీఐ కన్సార్టియంను ఏర్పాటు చేస్తుందనే నివేదికలన నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్లు ఎగిశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నిఫ్టీ 13,500 మార్క్ చేరుకోవచ్చునని, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు భారీ లాభాల్లో ఉండవచ్చునని కొటక్ అంచనా వేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.26 వద్ద ట్రేడ్ అయింది. బుధవారం 73.21 వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications