ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 32.62 (0.08%) పాయింట్లు నష్టపోయి 41273.41 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు (0.10 శాతం) నష్టపోయి 12126 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 420కి పైగా షేర్లు లాభాల్లో, 211 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 38 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
మధ్యాహ్నం గం.11.46 సమయానికి సెన్సెక్స్ 183.65 (0.44%) పాయింట్లు నష్టపోయి 41,122.38 వద్ద, నిఫ్టీ 47.90 (0.39%) పాయింట్లు కోల్పోయి 47.90 (0.39%) వద్ద ట్రేడయింది. ఆటో, ఎనర్జీ, ఇన్ఫ్రా.. ఇలా అన్నిరంగాల షేర్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. FMCG, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు.

హీరో మోటో కార్ప్, హెచ్‌సీసీ, టాటా టెలీ సర్వీసెస్, యస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, రిలయన్స్, ఐవోసీ ఉన్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications