గతవారం టాప్ 10 కంపెనీల్లోని తొమ్మిదింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.33 లక్షల కోట్లు క్షీణించింది. సెన్సెక్స్ గతవారం భారీగా పతనమైన విషయం తెలిసిందే. అంతకుముందు వారం 49వేల సమీపానికి చేరుకున్న సెన్సెక్స్ క్రితంవారం 47,900 దిగువన ముగిసింది. గత వారం తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,33,433.64 కోట్లు పడిపోయింది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ ఎక్కువగా పతనమైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.34,914.58 కోట్లు క్షీణించి రూ.5,42,292 కోట్లకు పడిపోయింది. టాటా కన్సల్టెన్సీ ఎం-క్యాప్ రూ.30,887.07 పడిపోయి రూ.11,50,331 కోట్లుగా నమోదయింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.18,764.75 కోట్లు క్షీణించి, రూ.12,07,283.32 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.13,755.09 పడిపోయి రూ.4,50,499.54 కోట్లుగా, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.10,270.09 క్షీణించి రూ.2,86,601.44 కోట్లుగా నమోదయింది. ఇక ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.7,967.43 కోట్లు తగ్గి రూ.5,68,308.25 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.7,800.58 తగ్గి రూ.7,79,671.98 కోట్లుగా నమోదయింది.

కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.5,995.06 తగ్గి రూ.3,43,907.94 కోట్లు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.3,078.99 కోట్లు క్షీణించి రూ.3,00,268.56 కోట్లకు తగ్గింది. గతవారం కేవలం ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ మాత్రమే రూ.2,412.18 కోట్లు పెరిగి రూ.3,94,315.01 కోట్లుగా నమోదయింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications