ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రారంభమే నష్టాలతో ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన 2020-21 బడ్జెట్ను ప్రవేశ పెడుతోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన అన్ని రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. మందగమనం కారణంగా డిమాండ్, వినియోగం పెంచేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్లో సానుకూలతలు ఉంటాయని బుధవారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈరోజు మాత్రం నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి.
ఉదయం గం.9.45 సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 12,100 మార్క్ దిగువన ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.3.35 సమయానికి సెన్సెక్స్ 284.84 (0.69%) పాయింట్ల నష్టంతో 40,913.82 వద్ద, నిఫ్టీ 104.05 (0.86%) పాయింట్లు దిగజారి 12,025.45 వద్ద ఉంది. ఆ తర్వాత సెన్సెక్స్ 285 పాయింట్ల నష్టంతోనే ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో ముగిసింది.

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐచర్ మోటార్స్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, జాజ్ ఫిన్ సర్వ్, విప్రో, రిలయన్స్, జీ ఎంటర్ట్నైమెంట్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications