ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయానికి సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.69 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందం ఫలప్రదం కానుందనే సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి.
దీంతో భారత్ సహా ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం గం.11.24 నిమిషాలకు సెన్సెక్స్ 309.02 (0.76%) పాయింట్లు పెరిగి 40,890.73 వద్ద, నిఫ్టీ 70.55 (0.59%) పాయింట్లు ఎగిసి 12,042.35 వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్ టాటా మోటార్స్, వేదాంత, యాక్సిస్ బ్యాంకు, హిండాల్కో, యస్ బ్యాంకులు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్, భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, జీఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. ఫార్మా రంగం మినహా దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, ఐటీ, ఇన్ఫ్రా, ఐటీ రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications