స్టాక్ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 12,100 దాటి ప్రారంభమైంది. దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
ఐటీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రా టెక్, ఎస్బీఐ, హీరో మోటా కార్ప్, ఐసీఐసీ, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్ట్లే, హిందూస్తాన్ యూనీ లీవర్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇలా అన్నీ లాభాల్లోనే ప్రారంభించాయి.

ఉదయం గం.10.27 సమయానికి సెన్సెక్స్ 400.17 (0.98%) పాయింట్లు ఎగిసి 41,379.79 వద్ద, నిఫ్టీ 122.15 (1.02%) పాయింట్లు ఎగిసి 12,153.65 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.27 వద్ద ఉంది. కీలక షేర్లు అన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. చైనా నుండి పుట్టుకు వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా కొద్ది రోజులుగా మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications