ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఏప్రిల్ 5) పుంజుకున్నాయి. సోమవారం భారీ నష్టాల అనంతరం ఈ రోజు ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 441.39 పాయింట్లు లేదా 1.39% ఎగిసి 32,156.74 వద్ద, నిఫ్టీ 129.60 పాయింట్లు లేదా 1.39% ఎగిసి 9,423.10 వద్ద ట్రేడ్ అయింది. 541 షేర్లు లాభాల్లో, 122 షేర్లు నష్టాల్లో ఉండగా 30 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. రూపాయి 9 పైసలు ఎగబాకి 75.62 వద్ద ప్రారంభమైంది. సోమవారం 75.71 వద్ద క్లోజ్ అయింది.
ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐటీసీ, టాటా స్టీల్, ఇన్పోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంకు, అల్ట్రా సిమెంట్, సన్ ఫార్మా, హిందూస్తాన్ యూనీ లీవర్ లాభాల్లో ఉండగా, హీరో మోటో కార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్ట్లే, కొటక్ బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 2002.27 పాయింట్లు, నిఫ్టీ 566.40 పాయింట్లు నష్టపోయింది. అమెరికా - చైనా ట్రేడ్ వార్, లాక్ డౌన్ పొడిగింపు, నిరాశాజనక ఆటో సేల్స్ వంటి వాటి ప్రభావం పడింది. నిన్న బలహీనపడిన రూపాయి ఈ రోజు పుంజుకుంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications