ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 31) లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం సెన్సెక్స్ 1,375 పాయింట్లు నష్టపోయి 28,440 వద్ద, నిఫ్టీ 379 పాయింట్లు కోల్పోయి 8,281 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు లాభాల్లో ఆరంభించాయి. ప్రీఓపెన్ మార్కెట్లో సెన్సెక్స్ 622 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 290 పాయింట్లు లాభపడింది.

రూపాయి 9 పైసలు బలపడి 75.52 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్లో 75.61 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఉదయం గం.09:19 సమయానికి 550.55 పాయింట్లు (1.94%) ఎగిసి 28,990.87 వద్ద, నిఫ్టీ 174.50 పాయింట్లు (2.11%) లాభపడి 8,455.60 వద్ద ప్రారంభమైంది. 513 షేర్లు లాభాల్లో, 82 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 27 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. హిండాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యు స్టీల్, వేదాంత, టెక్ మహీంద్రా లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications