వ్యాల్యూపరంగా టాప్ 10లోని ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల మార్కెట్ క్యాప్ పెరిగింది. ఐదు సంస్థల మార్కెట్ క్యాప్ క్షీణించగా, మిగతా సంస్థల మార్కెట్ క్యాప్ రూ.1,01,389.44 కోట్లు ఎగిసింది. అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,15 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. గతవారం టెక్ సంస్థలు భారీగా లాభపడ్డాయి.

టాప్ టెన్ వరుసగా
రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. HDFC బ్యాంకు, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకుల మార్కెట్ క్యాప్ క్షీణించింది.
టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
TCS మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.47,551.31 కోట్లు ఎగిసి రూ.12,10,218.64 కోట్లకు పెరిగింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.26,227.28 కోట్లు పెరిగి రూ.6,16,479.55 కోట్లకు పెరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.14,200.35 కోట్లు పెరిగి రూ.14,02,918.76 కోట్లకు పెరిగింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.7,560.02 కోట్లు పెరిగి రూ.3,69,327.31 కోట్లకు పెరిగింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.5,850.48 కోట్లు తగ్గి రూ.5,56,041.95 కోట్లకు తగ్గింది.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.10,968.39 కోట్లు తగ్గి రూ.4,61,972.21 కోట్లకు క్షీణించింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.8,249.47 కోట్లు తగ్గి రూ.8,20,091.77 కోట్లకు తగ్గింది.
ICICI మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.4,927.52 కోట్లు తగ్గి రూ.4,40,035.66 కోట్లకు క్షీణించింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,924.02 కోట్లు తగ్గి రూ.3,55,927.86 కోట్లకు తగ్గింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications