టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.85 లక్షల కోట్లు క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ భారీగా దెబ్బతిన్నాయి. గతవారం సెన్సెక్స్ 2225.29 పాయింట్లు లేదా 3.89 శాతం నష్టపోగా, నిఫ్టీ 691.30 శాతం తగ్గి 4.04 శాతం పడిపోయింది. గతవారం అంతర్జాతీయ పరిణామాల కారణంగా మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ పతనం
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,14,767.5 కోట్లు తగ్గి రూ.17,73,196.68 కోట్లకు పరిమితమైంది.
- టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.42,847.49 కోట్లు క్షీణించి రూ.12,56,152.34 కోట్లకు పడిపోయింది.
- HDFC ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ మార్కెట్ క్యాప్ రూ.36,984.46 కోట్లు క్షీణించి రూ.7,31,068.41 కోట్లకు పతనమైంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.20,558.92 కోట్లు తగ్గి రూ.5,05,068.14 కోట్లకు పడిపోయింది.
- ఐసీఐసీఐ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ మార్కెట్ క్యాప్ రూ.16,625.96 కోట్లు తగ్గి రూ.5,00,136.52 కోట్లకు పడిపోయింది.

ఇవి కూడా
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.16,091.64 కోట్లు క్షీణించి రూ.3,90,153.62 కోట్లకు తగ్గింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,924.03 కోట్లు క్షీణించి రూ.3,90,045.06 కోట్లకు పడిపోయింది.
- ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.10,843.4 కోట్లు తగ్గి రూ.4,32,263.56 కోట్లకు పరిమితమైంది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.10,285.69 కోట్లకు పడిపోయి రూ.6,49,302.28 కోట్లకు తగ్గింది.
- అదానీ మార్కెట్ క్యాప్ రూ.2,322.56 కోట్లు క్షీణించి రూ.4,49,255.28 కోట్లకు తగ్గింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ, అదానీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, HDFC ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications