గతవారం టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.16 లక్షల కోట్లు పెరిగింది. గతవారం భారీగా లాభపడిన వాటిలో HDFC బ్యాంకు ఉంది. లాభపడిన ఇతర కంపెనీలలో ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. నష్టపోయిన మూడు కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఎల్ఐసీ ఉన్నాయి.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.39,358.5 కోట్లు పెరిగి రూ.7,72,514.65 కోట్లకు, కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.23,230.8 కోట్లు ఎగిసి రూ.3,86,264.80 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.23,141.7 కోట్లు పెరిగి రూ.4,22,654.38 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.21,047.06 కోట్లు పెరిగి రూ.5,14,298.92 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.5,801 కోట్లు ఎగిసి రూ.4,18,564.28 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.2,341.24 కోట్లు పెరిగి రూ.6,14,644.50 కోట్లకు, HUL రూ.1,127.8 కోట్లు ఎగిసి రూ.5,47,525.25 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.31,761.77 కోట్లు తగ్గి రూ.17,42,128.01 కోట్లకు, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11,599.19 కోట్లు క్షీణించి రూ.11,93,655.74 కోట్లకు, ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.2,972.75 కోట్లు తగ్గి రూ.5,19,630.19 కోట్లకు క్షీణించింది. టాప్ టెన్ కంపెనీల్లో వరుసగా రిలయన్స్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HUL, ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications