టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.76,640.54 కోట్లు క్షీణించింది. అంతకుముందు వారం టాప్ ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.69,611.59 కోట్లు పెరిగింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఎగిసింది. భారీగా నష్టపోయిన స్టాక్స్‌లో HDFC బ్యాంకు ఉంది. 30 స్టాక్స్ బీఎస్ఈ బెంచ్ మార్క్ 164.26 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టపోయింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,578.18 కోట్లు పెరిగి రూ.7,97,422.67 కోట్లకు తగ్గింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.13,004.97 కోట్లు నష్టపోయి రూ.5,54,326.75 కోట్లుగా ఉంది.
- HDFC మార్కెట్ వ్యాల్యూ రూ.9,543.39 కోట్లు పెరిగి రూ.4,48,566.27 కోట్లకు తగ్గింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.5,392.88 కోట్లు క్షీణించి రూ.3,41,634.86 కోట్లుగా నమోదయింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.4,184.03 కోట్లు క్షీణించి రూ.13,34,579.57 కోట్లుగా ఉంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం-క్యాప్ రూ.937.09 కోట్లు తగ్గి రూ.3,82,999.70 కోట్లుగా నమోదయింది.

వీటి ఎం-క్యాప్ జంప్
అదే సమయంలో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ పెరిగింది.
- ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.15,055.86 కోట్లు పెరిగి రూ.6,77,343.70 కోట్లకు చేరుకుంది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.11,370.14 కోట్లు పెరిగి రూ.4,68,639.08 కోట్లుగా నమోదయింది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.6,436.35 కోట్లు పెరిగి రూ.11,88,153.80 కోట్లుగా ఉంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,190 కోట్లు పెరిగి రూ.3,73,000.18 కోట్లుగా ఉంది.

మార్కెట్ క్యాప్ పరంగా వరుసగా
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్‌లో వరుసగా రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications