ముంబై: గతవారం టాప్ 10లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.69,611.59 కోట్లు పెరిగింది. టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్‌తో పాటు HDFC బ్యాంకు, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,470.25 కోట్లు ఎగిసి రూ.13,38,763.60 కోట్లకు చేరుకుంది. గతవారం టాప్ గెయినర్‌గా రిలయన్స్ నిలిచింది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,966.52 కోట్లు ఎగిసి రూ.4,57,268.94 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,998.18 కోట్లు ఎగిసి రూ.8,41,000.85 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,259.12 కోట్లు ఎగిసి రూ.4,58,109.66 కోట్లకు చేరుకుంది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,027.27 కోట్లు ఎగిసి రూ.3,47,027.74 కోట్లకు చేరుకుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,890.25 కోట్లు ఎగిసి రూ.3,83,936.79 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ క్యాప్ నష్టం
- హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,223.56 కోట్లు క్షీణించి రూ.5,67,331.72 కోట్లకు తగ్గింది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,845.75 కోట్లు క్షీణించి రూ.11,81,717.45 కోట్లకు తగ్గింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,642.4 కోట్లు క్షీణించి రూ.6,62,287.84 కోట్లకు తగ్గింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.570.4 కోట్లు క్షీణించి రూ.3,69,810.18 కోట్లకు తగ్గింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల్లో వరుసగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. గత వారం BSE బెంచ్ మార్క్ 753.87 పాయింట్లు లేదా 1.43 శాతం క్షీణించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications