గతవారం టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లు తగ్గింది. ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది. అదే సమయంలో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), HDFC, భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.40,640.76 కోట్లు తగ్గి రూ.13,49,037.36 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.36,703.8 కోట్లు క్షీణించి రూ.7,63,565.13 కోట్లకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,503.68 కోట్లు క్షీణించి రూ.17,70,205.42 కోట్లకు, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.2,999.9 కోట్లు తగ్గి రూ.4,45,810.84 కోట్లకు చేరుకుంది.

హిందూస్తాన్ యూనీవర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,048.06 కోట్లు ఎగిసి రూ.5,12,857.03 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ 12,403.56 కోట్లు పెరిగి రూ.5,24,180.57 కోట్లకు చేరుకుంది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.7,050.44 కోట్లు పెరిగి రూ.4,60,599.20 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.4,880.07 కోట్లు పెరిగి రూ.8,40,204.91 కోట్లకు, ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,949.67 కోట్లు పెరిగి రూ.4,18,574.86 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.1,296.32 కోట్లు ఎగిసి రూ.4,45,659.60 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications