ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు ఫైరింగ్ సందేశం పంపించారు. ఇక్కడ పని చేయడం కుదరని మీలో కొందరు మీ అంతట మీరే నిర్ణయించుకోవచ్చునని అన్నారు. ఈ మేరకు ఆయన మెటా ఉద్యోగులకు సందేశం పంపించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని జుకర్ బర్గ్ హెచ్చరించారు.
ఇంజినీర్ల హైరింగ్ ప్రణాళికల్లో 30 శాతం కోత విధించనున్నట్లు తెలిపారు. ఉద్యోగంలో టార్గెట్ చేరుకోలేని వారిపై వేటు తప్పదని చెప్పారు. సాధారణంగా ప్రతి వారం ఉద్యోగులతో నిర్వహించే ప్రశ్నలు, సమాధానాల సెషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పని చేయడం కుదరదని మీలో కొందరు మీ అంతట మీరే నిర్ణయించుకోవచ్చునని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల మెటా తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందన్నారు.

2022లో ఇంజినీర్ల నియామక లక్ష్యాన్ని మెటా 6000 నుండి 7000 వరకు కుదించిందన్నారు. అంతకుముందు ఈ ఏడాది 10,000 మంది కొత్త ఇంజినీర్లను హైర్ చేయాలని మెటా భావించింది. ఇక ఆర్థిక మందగమనం నేపథ్యంలో తక్కువ మంది ఇంజినీర్లనే రిక్రూట్ చేసుకుంటామని, పరిమిత బడ్జెట్లతో తక్కువృద్ధి రేట్లతో మెటా ముందుకెళ్తుందని చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications