కరోనా వైరస్, స్ట్రెయిస్ వల్ల మార్కెట్లు ఇంకా కోలుకోలేదు. ఏదో అలా సాగుతున్నాయి. కానీ కార్ల ధరలకు మాత్రం రెక్కలొస్తున్నాయి. అదీ కూడా అన్నీ కాదు.. మాహీంద్ర, ప్రీమియం సెగ్మెంట్లలో మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ మేరకు ఆ కంపెనీలు ప్రకటించాయి. ఈ సమయంలో కూడా కార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయని తెలిపాయి.

వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలను 1.9 శాతం వరకు పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలు రూ.4,000 నుంచి రూ.40,000 వరకు పెరగవచ్చని పేర్కొంది.
ప్రీమియం కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్.. కార్ల ధరలను 5 శాతం వరకు పెంచుతున్నామని వెల్లడించింది. పెంచిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. లో ఎండ్ మోడల్ అయిన సీ-క్లాస్ ధర రూ.2 లక్షల వరకు పెరగనుండగా టాప్ ఎండ్ మోడల్స్ అయిన ఏఎంజీ జీటీ 63ఎస్ డోర్ కూపే వంటి కార్ల ధరలు రూ.15 లక్షలకు పైగా పెరగనున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications