కరోనా మహమ్మారి సమయంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కస్టమర్లకు ఊరట కలిగించే వార్త చెప్పింది. ప్రస్తుత కష్టకాలంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు రూ.1లక్ష ఆరోగ్య బీమాతో పాటు రైతులకు ఉచిత అప్రూవ్డ్ రుణంగా అత్యవసర ఆర్థిక మద్దతు అందించనున్నట్లు ప్రకటించింది.
M-ప్రొటెక్ట్ కొవిడ్ కింద తమ కస్టమర్లు, వారి కుటుంబాలకు కరోనా సోకితే రూ.1లక్ష విలువ చేసే మెడిక్లెయిమ్ పాలసీని అందిస్తున్నట్టు తెలిపింది. హోమ్ క్వారంటైన్ ప్రయోజనం కూడా దీనికి ఉంటుందని తెలిపింది. దురదృష్టవశాత్తు మరణించిన కస్టమర్లకు మహీంద్రా లోన్ సురక్ష పథకం కింద రుణానికి బీమా కూడా వర్తింప చేస్తున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రతి రోజు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవే ఇప్పటికే తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా, థర్డ్ వేవ్ ఇప్పుడే ఆందోళన కలిగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications