దృష్టిలోపం ఉన్న మహిళ పిటిషన్ పై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తన సొంత అవసరాల కోసం కొత్త కారు కొనాలని యోచించగా.. మోటారు వాహనాల, GST చెల్లింపు నుంచి ఆమెకు మినహాయింపు ఇచ్చింది. దృష్టిలోపం ఉన్నవారికి ఈ రాయితీలు ఇవ్వకపోవడం గమనార్హం.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన కారునియా శీలవతి ప్రయాణాల కోసం ఇతరులపై ఆధారపడుతోంది. అందువల్ల కొత్త కారు కొనుగోలు చేయాలని భావించింది. వికలాంగుల కోసం రూపొందించిన మోటారు వాహనాల చట్టం 1974, GO 1976 ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఆర్థో లేదా లోకోమోటర్ వైకల్యం ఉన్న వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని అధికారులు తిరస్కరించారు.

పూర్తి అంధత్వంతో, వినికిడి లోపంతో బాధపడుతున్న వారు స్వయంగా వాహనం నడపలేరని వికలాంగుల కమిషన్ పేర్కొంది. అయితే దృష్టిలోపం ఉన్న వ్యక్తులు కూడా వికలాంగుల కేటగిరీకి చెందినవారేనని తెలిపింది. వారికి GST, రోడ్డు, టోల్ ట్యాక్స్ మొదలైన వాటిలో రాయితీ ఇవ్వడానికి అనుగుణంగా ప్రభుత్వం GOలకు సవరణలు చేయాలని సిఫారసు చేసింది.

దృష్టిలోపం ఉన్నవారు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగావకాశాలు పొందుతున్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వారు ఆఫీస్ కు వెళ్లడం సవాలుగా మారిందన్నారు. ఈ కేసులో పిటిషనర్‌కు మినహాయింపులు ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. మోటారు వాహనాల పన్ను మరియు GST నుంచి మినహాయింపుకు అవసరమైన ఉత్తర్వులను నాలుగు వారాల్లో జారీ చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications