టాప్ టెన్‌లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.6 లక్షల కోట్లు క్షీణించింది. అక్షరాలా రూ.2,62,146.32 తగ్గింది. భారీగా నష్టపోయిన వాటిలో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉంది. టాప్ టెన్‌లో ఐటీ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మాత్రమే లాభపడింది. అంతకుముందు వారం టాప్ టెన్‌లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.47 లక్షల కోట్లు క్షీణించింది. గతవారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 2,528.86 పాయింట్లు లేదా 4.24 శాతం నష్టపోయింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.41,518.24 కోట్లు తగ్గి రూ.4,10,670.50 కోట్లకు తగ్గింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,440.66 కోట్లు క్షీణించి రూ.15,30,109.51 కోట్లకు తగ్గింది.
అంతకుముందు వారం లాభపడిన స్టాక్స్‌లో ఇన్ఫోసిస్ మాత్రమే నిలిచింది. కానీ ఈసారి నష్టపోయింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.37,950.03 కోట్లు తగ్గి రూ.7,10,925.34 కోట్లకు క్షీణించింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,067.68 క్షీణించి రూ.4,96,168.98 కోట్లకు తగ్గింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.29,852.83 కోట్లు నష్టపోయి రూ.4,19,902.97 కోట్లకు తగ్గింది.
- ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.28,567.03 కోట్లు తగ్గి రూ.5,01,039.91 కోట్లకు పడిపోయింది.

భారతీ ఎయిర్టెల్ జంప్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,873.77 కోట్లు తగ్గి రూ.8,25,658.59 కోట్లుగా నమోదయింది. ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ అంతకుముందు మొదటిసారి రూ.9 లక్షల కోట్లు దాటింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.14,778.93 కోట్లు నష్టపోయి రూ.5,48,570.82 కోట్లకు చేరుకుంది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.11,097.15 కోట్లు క్షీణించి రూ.12,74,563.64 కోట్లకు క్షీణించింది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.12,769.55 కోట్లు ఎగిసి రూ.4,05,009.55 కోట్లకు పెరిగింది.

టాప్ టెన్ కంపెనీలు..
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications