వంటింటి మహిళలకు కొత్త ఏడాది 2025 మొదటి రోజున కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. దింతో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు తగ్గింది. ఏంటంటే ప్రభుత్వ చమురు కంపెనీలు జనవరి 1 తేదీ నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.14.50 తగ్గించాయి. దింతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ కొత్త ధర రూ.1818.50 నుంచి రూ.1804కి చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.
తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షించి కొత్త ధరను ప్రకటిస్తాయి. అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా గ్యాస్ కస్టమర్లకు రిలీఫ్ ఇస్తూ ఆయిల్ కంపెనీలు 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గించాలని నిర్ణయించాయి. దింతో 1 జనవరి 2025 నుండి ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రీఫిల్ ధర ఇప్పుడు రూ. 1804, అయితే అంతకుముందు మీరు రూ. 1818.50 చెల్లించాల్సి ఉండేది. కోల్‌కతాలో కూడా ధరలు తగ్గి రూ.1911కి చేరాయి, దీనికి ముందుగా రూ.1927గా ఉంది. దేశ రాజధాని ముంబైలో సిలిండర్ ధర రూ.1756కి తగ్గింది, ఇంతకుముందుగా రూ.1771గా ఉండేది. చెన్నైలో సిలిండర్ ధర రూ. 1966 చేరింది, దీనికి ముందు మీరు రూ. 1980.50గా ఉంది.

ఈ నగరాల్లో కొత్త LPG సిలిండర్ ధరలు
బీహార్ రాజధాని పాట్నాలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.2095. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రూ.1925, నోయిడా అంటే గౌతమ్‌బుద్ధనగర్‌లో రూ.1802.50 చెల్లించాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ను ధర రూ.2073, జార్ఖండ్ రాజధాని రాంచీలో రూ. 1962.50. హైదరాబాద్‌లో దేశీయ LPG (14.2 కిలోలు) ధర రూ.855.00గా ఉంది. కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.16 తగ్గి రూ.2,028గా ఉంది.
ఇప్పుడు హోటల్ రెస్టారెంట్లలో ఫుడ్ తింటే మీ జేబుపై బిల్లు భారంగా ఉండదు. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ద్వారా కూడా రిలీఫ్ పొందవచ్చు. హోటళ్లు, దాబాలలో మాత్రమే 19 కిలోల సిలిండర్‌ను వినియోగిస్తున్నారు. ఎందుకంటే 14 కిలోల సిలిండర్లను ఉపయోగించడానికి అనుమతించరు. గత కొన్ని నెలలుగా 19 కిలోల సిలిండర్ ధరలు పెరుగునే ఉన్నాయి, మొత్తం మీద ఇప్పుడు కొత్త సంవత్సరం మొదటి నెలలోనే గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్ లభించింది. గత నెలలో మాత్రం 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ. 16 పెంచారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications