గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. మున్ముందు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుండి రీఫిల్ సిలిండర్లను పొందవచ్చును ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. ఈ సదుపాయాన్ని ప్రస్తుతం చండీగఢ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీ నగరాలల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతోంది. త్వరలో ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అమలుచేసే దిశగా చర్యలు చేపడుతోంది.
ఇంట్లో గ్యాస్ అయినపోయన సందర్భాల్లో గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేస్తే ఆ సంస్థ సేవలు అందుబాటులో లేకుంటే ఇతర సంస్థల సేవలు ఇబ్బందికరంగా మారుతాయి. అయితే భవిష్యత్తులో ఈ ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరి నుండి సిలిండర్‌ను తెప్పించుకునే అవకాశాలపై కసరత్తును ముమ్మరం చేసింది.

ప్రభుత్వ చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు BPCL, HPCL, IOCలతో జతకట్టి రాష్ట్రాలలో 21,000 ఇప్పటి వరకు ఎల్పీజీ కేంద్రాలను ఓపెన్ చేసినట్లు సీఎస్సీ ఎస్పీవీ డైరక్టర్ దినేష్ త్యాగి తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి దాదాపు ఒక లక్ష ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications