చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరలు సవరిస్తాయి. తాజాగా జూలై నెలకు సంబంధించి సిలిండర్ ధరలు వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. దేశ రాజధాని న్యూఢిల్లీలో డోమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1103 ఉండగా.. వాణిజ్య వినియోగ సిలిండర్ ధర రూ.1773గా ఉంది.
ముంబైలో డోమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర 1102.50 రూపాయలు ఉండగా.. వాణిజ్య సిలిండర్ ధర 1725 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో గృహ వినియోగ సిలిండర్ రూ.1150 గా ఉంది. గత నెల జూన్‌లో వాణిజ్య వినియోగ సిలిండర్ ధర రూ.83 తగ్గింది. అ మే నెలలో వాణిజ్య సిలిండర్ల ధర మరోసారి తగ్గింది. ఏప్రిల్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2028. మార్చిలో దీని ధర అత్యధికంగా రూ.2119.50గా ఉంది. ఆ తర్వాత తగ్గింది. జనవరి, ఫిబ్రవరిలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1769గా ఉంది.

గత కొన్ని నెలలుగా గృహ వినియోగ LPG ధరలో ఎలాంటి మార్పు లేదు. మార్చిలో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 పెరిగింది. అదే సమయంలో, అంతకు ముందు, గత ఏడాది జూలై 6న, LPG సిలిండర్ ధరను మార్చారు.మీరు LPG సిలిండర్ ధరను తెసులుకోవాలంటే ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-products కు వెళ్లి చూడొచ్చు
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications