న్యూఢిల్లీ: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు పెరిగాయి. సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన చమురురంగ సంస్థలు సవరిస్తాయి. తాజాగా, చమురు రంగ కంపెనీలు 14.2 కిలోల సిలిండర్ పైన రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధర రూ.6 మాత్రమే పెరిగింది. ఇవి ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.
రేట్ల పెంపు నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.719కు చేరుకుంది. ఇదివరకు ఇంతకుముందు రూ.694గా ఉంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.5కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.777కు చేరింది.

తాజా పెంపుతో లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722, హైదరాబాద్‌లోని రూ.771.50కు చేరాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలు పెంచగా, ఈ ఏడాదిలో తొలిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ డెలివరీ చేసేందుకు మరో రూ.30 వరకు తీసుకోవచ్చు. అంటే సిలిండర్‌కు రూ.800కు పైగా తీసుకోవచ్చు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications