కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎక్కువగా లాక్ డౌన్, ఆంక్షలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోను హౌస్ హోల్డ్స్ సేవింగ్స్ తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే కాస్త పెరిగింది. 2020లో దశ జీడీపీలో హౌస్ హోల్డ్స్ సేవింగ్స్ 22.5 శాతం ఎగబాకింది. 2019లో ఇది 19.8 శాతంగా ఉంది. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది.
హౌస్ హోల్డ్స్ సేవింగ్స్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీలో 5.8 శాతానికి తగ్గింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అదే అక్టోబర్-డిసెంబర్ నెలలో 13.7 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజా గణాంకాల ప్రకారం హౌస్ హోల్డ్స్ ఆర్థికేతర పొదుపు గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో జీడీపీలో 21.4 శాతంగా నమోదయింది. జూలై-సెప్టెంబర్ కాలంలో 10.4 శాతంగా ఉంది.

కరోనాకు ముందు ఉన్న ఇదే త్రైమాసికాల్లో 7 శాతం నుండి 8 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే అక్టోబర్-డిసెంబర్ కాలంలో 8.4 శాతానికి పడిపోయింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యక్తిగత పెట్టుబడులకు గండి పడింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications