aviation news: దేశీయ విమానయాన రంగం ఈ మధ్య కాలంలో భారీగా పుంజుకుంది. వివిధ ప్లేయర్స్ కొత్త ఫ్లైట్స్ కోసం విపరీతంగా ఆర్డర్స్ పెట్టారు. అందుకు అనుగుణంగా తమ రూట్లను సైతం పెంచుకుంటున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే ఆయా ఎయిర్‌లైన్స్‌పై ప్రయాణీకుల అభిప్రాయానికి అద్దం పడుతోంది.
దేశీయ విమాన ప్రయాణీకులపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ పాన్-ఇండియా స్థాయిలో సర్వే నిర్వహించింది. దాని నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు సంస్థలకు చెందిన విమానాల టైమ్‌లైన్, ప్రయాణీకులతో నడుచుకునే విధానాలు దారుణంగా ఉన్నట్లు తేలింది.

69 శాతం మంది టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, విస్తారా విమానాల విషయంలో సమయపాలన ప్రధాన సమస్యగా తయారైనట్లు అభిప్రాయపడ్డారు. విమానాల నిర్వహణ, సిబ్బంది వైఖరి, ఆహార నాణ్యత, పారదర్శకతల్లో ఇబ్బందులనూ హైలెట్ చేశారు. ఇండిగో సిబ్బంది ప్రవర్తనపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
'ఎయిర్‌లైన్‌లు తమను లైట్‌గా తీసుకుంటున్నాయని ప్రయాణీకులు భావిస్తున్నారు. అంచనాల కంటే తక్కువ సేవలను అందిస్తున్నట్లు గమనించారు. రెగ్యులేటర్ DGCA మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జోక్యంతో సమస్యలలో కొన్నింటిని సరిదిద్దవచ్చు. విమానయాన సంస్థలు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధానపరమైన నిర్ణయాలను పటిష్ఠంగా అమలు చేయవచ్చు' అని నివేదిక పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications