ప్రొఫెషనల్ సోషలన్ నెట్ వర్క్ లింక్డిన్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. సంస్థలో పని చేసే ఉద్యోగులకు వారం రోజులపాటు పెయిడ్ లీవ్ ఇచ్చింది. కష్టపడి పని చేసిన తమ సిబ్బంది ఒత్తిడిని అధిగమించి, రిలాక్స్ అయి తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పని చేసేందుకు వీలుగా ఈ సెలవు సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 5వ తేదీ నుండి వీకా లాంగ్ సెలవును అమలు చేస్తున్నట్లు తెలిపింది.
లింక్డిన్లో దాదాపు 1600 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ వారం రోజులు రెస్ట్ దొరకనుంది. దీనిని రెస్టప్గా చెబుతోంది. కంపెనీ కోసం కష్టపడి పని చేసిన ఉద్యోగులకు కాస్త విశ్రాంతితో కూడిన సమయం ఇవ్వాలని భావిస్తున్నామని, వారు మంచి సమయం గడపాలని భావిస్తున్నామన్నారు. సెలవు నుండి తిరిగి వచ్చిన ఉద్యోగులు పూర్తి శక్తితో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు.

అలాగే మెయిట్ టీమ్ ఈ వారంలో పని చేస్తారని, ఆ తర్వాత వారు కూడా ఈ సెలవును తీసుకోవచ్చునని ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు విశ్రాంతి దొరుకుతుందని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు లింక్డిన్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications