ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హవా కొనసాగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ కొత్త బిజినెస్ ప్రీమియంలో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 2.19 కోట్ల కొత్త పాలసీలను విక్రయించింది. దీని ద్వారా రూ.51,227 కోట్ల తొలి ఏడాది ప్రీమియంను సాధించింది.
గత ఆరేళ్లలో ఎల్ఐసీ ఈ స్థాయిలో పాలసీలని విక్రయించటం ఇదే మొదటిసారి. ఎల్ఐసీ మార్కెట్ వ్యాల్యూ 1.19 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎల్ఐసీ మార్కెట్ వాటా పరంగా పాలసీల్లో 75.9%, ప్రీమియం ఆదాయంలో 68.74% వృద్ధిని సాధించింది. ప్రీమియం ఆదాయంలో 2.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో ప్రయివేటు బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం వృద్ధి రేటు 11.64 శాతంగా ఉంది.

మార్చి 2020 నాటికి ఇది 20.3 మిలియన్ మెచ్యూరిటీలు, మనీ బ్యాక్ క్లెయిమ్స్ పరిష్కరించింది. 7,50,000 డెత్ క్లెయిమ్స్ పరిష్కరించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన యాన్యుటీలు కూడా నిర్ణీత తేదీల్లో పరిష్కరించబడ్డాయి. ఎల్ఐసీ పెన్షన్, గ్రూప్ స్కీం ప్రీమియంలు 1 ట్రిలియన్ మార్క్ సాధించాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications