భారత అతిపెద్ద ఇన్సురర్ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2021-22) వచ్చే అవకాశాలు కనిపించడం లేదని సంబంధిత వర్గాలు ఆంగ్ల మీడియాతో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఐసీ ఐపీవోకు వెళ్ళకపోవడమే మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎల్ఐసీ ఐపీవో కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్స్‌ను ఫిబ్రవరి 13వ తేదీన సెబి వద్ద ప్రభుత్వం దాఖలు చేసింది. అయితే ప్రస్తుత డ్రాఫ్ట్ ప్రకారం మే 12 వరకు గడువు ఉంది. మరీ ఆలస్యమైతే సెబికి మరో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం 31.6 కోట్ల షేర్లు లేదా 5 శాతం ఎల్ఐసీ వాటాను ఐపీవోకు తీసుకు రానుంది. ఈ వ్యాల్యూ రూ.60,000 కోట్లుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

ఎల్ఐసీ లిస్ట్ అయ్యాక మన దేశంలోని టాప్ 2 కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌లను ఈ ఇన్సురెన్స్ సంస్థ మార్కెట్ క్యాప్ దాడిపోతుందని చెబుతున్నారు. ఎల్ఐసీ ఐపీవోలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేస్తారు. ఎల్ఐసీ పాలసీదారులకు కూడా ప్రత్యేక డిస్కౌంట్ ఉంటుందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications