లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ప్రయివేటీకరణ ప్రక్రియ మార్చి 31వ తేదీతో పూర్తి కానుంది. ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఎల్ఐసీ ఇప్పటికే తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను ఈ నెల 13వ తేదీన తాఖలు చేసింది. ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే మాట్లాడుతూ... సంస్థలో ప్రభుత్వ ఈక్విటీలో 5 శాతానికి ప్రాతినిథ్యం వహించే 31.6 కోట్ల షేర్లు ఆఫర్‌లో ఉన్నాయన్నారు. ఈ ఐపీవో ద్వారా మార్చి 31 నాటికి ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా విక్రయం పూర్తవుతుందన్నారు.
ఐపీఓ వ్యాల్యూను రూ.1.75 లక్షల కోట్ల నుండి. రూ. 78 వేల కోట్లకు తగ్గించినట్లు తెలిపారు. మిగతా మొత్తానికి సంబంధించి మరోమారు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరగనుందన్నారు. ఎల్ఐసీ ఐపీవో మార్చి 11వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాల దిశగా అడుగులేస్తోంది. ఓ వైపు ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ, మరోవైపు ఎల్ఐసీతో పాటు ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను విక్రయించే అవకాశాలు కనిపిస్తుంది. ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణతో ఆకర్షణీయ బిడ్డర్స్, ఇన్వెస్టర్ల కోసం కేంద్ర ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహించనున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి కేంద్రం, ఎల్ఐసీ తమ వాటాలను ఉపసంహరించనున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications