ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి LIC ఐపీవోను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖ(DIPAM) సెక్రటరీ తుహిన్ కాంత పాండే తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలకల్లా స్టాక్ ఎక్స్చేంజీల్లో ఎల్ఐసీ షేర్ల నమోదు పూర్తి అవుతుందన్నారు. త్వరలో ఈ ఐపీవో నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం పూర్తవుతుందని తెలిపారు.
అయితే ఎల్ఐసీ ఈక్విటీ వాటా ఐపీవో ద్వారా విక్రయించాలనే అంశాన్ని నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. మార్కెట్ వర్గాలు మాత్రం ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.90వేల కోట్ల నుండి రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించే అవకాశముందని భావిస్తున్నాయి. అలా అయితే దేశ చరిత్రలో ఇది అతిపెద్ద ఐపీవో అవుతుంది.

LIC ఐపీఓ కోసం త్వరలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను అందచేసే అవకాశముందని తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రభుత్వం ఈ ఇష్యూ ద్వారా ఒక లక్ష కోట్ల రూపాయల వరకు సమీకరించే అవకాశం ఉంది. కాగా, ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కోసం కేంద్ర కేబినెట్ ఇటీవల పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications