For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC IPO వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. ఎందుకంటే

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) మెగా ఐపీవో వచ్చే ఏడాదికి వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మొదట కంపెనీకి సంబంధించిన వ్యాల్యూను లెక్కగట్టడంపై దృష్టి సారించిందని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) సెక్రటరీ తుహిన్ కాంతాపాండే తెలిపారు.

ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కేంద్రం ఆ కీలక నిర్ణయంతోను తగ్గేది అంతంతే?ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కేంద్రం ఆ కీలక నిర్ణయంతోను తగ్గేది అంతంతే?

ఎల్ఐసీ ఇష్యూకు ముందు నాలుగు దశల్లో ప్రక్రియ జరగవలసి ఉందని, అవి నిబంధనలను పాటించడం కోసం సలహాదార్ల నియామకం, చట్ట సవరణ, ఎల్ఐసీ అంతర్గత సాఫ్టువేర్ మార్పులు, ఎల్ఐసీ వ్యాల్యూ ఎస్టిమేషన్‌కు అధికారి నియామకం దశలు ఉన్నాయి. ఇప్పటికే డెలాయిట్, ఎస్బీఐ క్యాప్స్‌ను సలహాదారులుగా నియమించారు.

 LIC IPO may spill over to next fiscal as govt looks at valuation of insurer

ప్రస్తుతం ప్రభుత్వం చట్టంలో సవరణలు చేయడం ద్వారా వాటా విక్రయానికి సిద్ధమవుతోంది. ఈ నాలుగు దశల తర్వాత ఎంత వాటా విక్రయించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్ఐసీ ఐపీవో చాలా పెద్దది. కాబట్టి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సాధ్యం కావొచ్చునని అంటున్నారు.

English summary

LIC IPO వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. ఎందుకంటే | LIC IPO may spill over to next fiscal as govt looks at valuation of insurer

The mega initial public offering of Life Insurance Corp (LIC) may spill over to the next fiscal as the government will first look at the independent actuarial valuation of the country's largest insurer, a top official has said.
Story first published: Tuesday, October 27, 2020, 18:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X